Surprise Me!

CWC 2023: IND vs SL: భారత్ భారీ విజయం.. 302 రన్స్‌తో శ్రీలంక చిత్తు! | Telugu OneIndia

2023-11-02 1 Dailymotion

India vs Sri Lanka Match Highlights , Cricket World Cup 2023: IND beat SL by 302 runs, qualify for semis | ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియా‌ భారీ విజయాన్ని అందుకుంది. మెగా టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా ఏడో విజయం. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అధికారికంగా సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది.

#MohammedShami
#CWC2023
#INDvsSL
#Cricket
#National
#International
#DilshanMadushanka
#JaspritBumrah
#ShubmanGill
#ViratKohli
#ShreyasIyer

~PR.40~ED.232~

Buy Now on CodeCanyon